కారు బోల్తా..

కారు బోల్తా.. సురక్షితంగా బయటపడ్డ డ్రైవ‌ర్‌ కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మండలం పాపయ్యపల్లి క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున వేగంగా వెళ్ళిన కారు ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో బోల్తా పడింది. అటు వైపు వెళ్తున్న స్థానికులు వెంటనే కారులో నుంచి డ్రైవ‌ర్‌ను బయటికి తీశారు. కారులో ఒక్కడే ప్రయాణిస్తున్నట్లు చిన్న గాయాలతో బయటపడినట్లు, అతను, వావిలాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి జమ్మికుంట హాస్పిటల్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని...