మిలియన్ మార్చ్ విజయవంతం చేయాలి

మిలియన్ మార్చ్ విజయవంతం చేయాలి కాకతీయ, కరీంనగర్ : హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద మార్చి 10న నిర్వహించనున్న మిలియన్ మార్చ్‌ను భారీగా విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, రాజకీయ పార్టీలకు అతీతంగా...