వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం
వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక పోరు ఫైనల్ చేరేందుకు ఇరు జట్లు పూర్తి స్థాయి సిద్ధం రోజంతా నెట్‌లలో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు జట్టులో మార్పులపై కోచ్ బృందం చర్చ బ్యాటింగ్ బలం భారత్‌కు ప్రధాన అస్త్రం పేస్‌తో దాడికి ఇంగ్లాండ్ జట్టు సిద్ధం కాకతీయ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న కీలక పోరు నేడు ముంబయిలోని వాంఖేడే మైదానంలో జరగనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ముఖాముఖి కాబోతున్నాయి. టోర్నీ మొత్తం...