ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం

ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలి ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఖ‌మ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురుకులంలో ఆకస్మిక తనిఖీ నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశం కాకతీయ, ఖమ్మం : విద్యార్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న...