బాధితుల్లో నమ్మకం పెంచాలి

బాధితుల్లో నమ్మకం పెంచాలి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందాలి సీపీ సీపీ సన్ ప్రీత్ సింగ్ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ త‌నిఖీ కాకతీయ, హనుమకొండ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడిలో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించడం పోలీసుల ముఖ్య బాధ్యత అని వరంగల్ న‌గ‌ర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. గురువారం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడి పనితీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం...