నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం
నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం - మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, దేవస్థానం ప్రతినిధులు - మార్చి 8 నుంచి 19 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మార్చి 8 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని దేవస్థానం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, దేవస్థానం...