గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం - మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు ర్యాలీ - పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలీ - వార్డు 16లో శిథిల గోడల పరిశీలన - వెంటనే చర్యలకు ఆదేశాలు - ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలి - చైర్‌పర్సన్ చందన రవీందర్, కమిషనర్ వెంకట గోపాల్ - మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం...