ఎక్సైజ్ కాలనీలో చైన్ స్నాచింగ్
ఎక్సైజ్ కాలనీలో చైన్ స్నాచింగ్ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారైన దుండగులు కాకతీయ, హనుమకొండ : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఎక్సైజ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. మామిండ్ల నవ్య అనే మహిళ తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి...