అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం
అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్ కాకతీయ, హనుమకొండ : ముందస్తు అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జూబ్లీ ఎంక్లేవ్ ప్రాంతంలో ఉన్న బాలాజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థను నిందితుడు సోలిపేట ప్రభాకర్ రెడ్డి 2018లో 68 శాతం వాటాతో కొనుగోలు చేశాడు. మరో 32 శాతం వాటాతో కోడూరు లక్ష్మి...