చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం
చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు ప్రగతిలేని పాలనలో 99 రోజుల ప్రణాళిక ఎందుకు? పొంగులేటి రాజీనామా చేయాలి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాకతీయ, వరంగల్ బ్యూరో: చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసంచేసి ఇప్పుడు వారే సన్మానం చేయించుకోవడం సరైనది కాదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. శిల్పకళా వేదికలో ఎస్సీ ఉద్యోగుల చేత...