నల్లబెల్లి మండలంలో
నల్లబెల్లి మండలంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి పసర గొండ రవి మాట్లాడుతూ… మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో మార్చి 6 నుంచి మార్చి 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, సంస్థాగత...