జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం
జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరానికి చెందిన తుమ్మ ఇషాన్ జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. ఇటీవల కరీంనగర్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్చరీ పోటీల్లో ఈ విజయం సాధించాడు. కరీంనగర్ పోలీస్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తుమ్మ ప్రవీణ్ కుమార్ కుమారుడు ఇషాన్ అండర్-13 కాంపౌండ్ విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. అద్భుత లక్ష్యసాధనతో ప్రత్యర్థులను వెనక్కి...