శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం - మార్చి 8 నుంచి 19 వరకు నాచారం గుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు - మాజీ మంత్రి హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి కూడా ఆహ్వానం - వేద ఆశీర్వచనం, శేష వస్త్రం, ప్రసాదం అందజేసిన అర్చకులు కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మార్చి 8 నుంచి 19 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావలసిందిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును దేవస్థానం...