కవిత పాదయాత్రలో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్

కవిత పాదయాత్రలో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్ - అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా మొక్కు చెల్లింపు - కవిత నిర్దోషిగా బయటపడిన సందర్భంగా తిరుమల యాత్ర - న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న యాదగిరి ముదిరాజ్ కాకతీయ, గజ్వేల్ : లిక్కర్ కుంభకోణం కేసులో జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటపడిన నేపథ్యంలో ఆమె అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో గజ్వేల్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, జాగృతి రాష్ట్ర వైస్ చైర్మన్ కొట్టాల యాదగిరి...