క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ ఈ-టెక్నో విద్యార్థులు కాకతీయ, కరీంనగర్ : ఆర్చరీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడగా నిలుస్తోందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు...