బాధిత కార్యకర్తకు అండగా మంత్రి పొంగులేటి
బాధిత కార్యకర్తకు అండగా మంత్రి పొంగులేటి ఇమ్మడి తిరుపతిరావు సమక్షంలో 10 వేల ఆర్థిక సాయం కాకతీయ, కారేపల్లి : కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎప్పుడూ ముందుంటారని కారేపల్లి కాంగ్రెస్ నాయకులు, పి.ఎస్.ఆర్ ముఖ్య అభిమాని ఇమ్మడి తిరుపతిరావు అన్నారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో కారేపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తొగర శ్రీను రోడ్డు ప్రమాదంలో కాలుకు గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...