దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం

దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి కాకతీయ, గజ్వేల్ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల చట్టం కింద కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం, వివక్షత ప్రదర్శిస్తోందని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ అంబేద్కర్ భవన్‌లో డిబిఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల...