పకడ్బందీగా ప్రగతి సాగాలి
పకడ్బందీగా ప్రగతి సాగాలి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్లక్ష్యం వహించొద్దు 99రోజుల్లో అందరి పనితీరులో మార్పు కనిపించాలి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మార్చి చివరినాటికి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి వ్యవసాయంలో ఆధునిక సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా మంత్రి పొంగులేటి స్పష్టీకరణ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం పిల్లల మధ్యాహ్న భోజనంలో చికెన్ స్థానంలో చేపలకు ప్రతిపాదన అధికారులు–ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచన కాకతీయ,...