ప్రజాపాలన – ప్రగతికి సరికొత్త బాట

ప్రజాపాలన - ప్రగతికి సరికొత్త బాట 99 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధించాలి రెవెన్యూ - అటవీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, ఖమ్మం బ్యూరో : ప్రజలకు మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం ఐడీఓసీ సమావేశ...