ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ కాకతీయ, కూసుమంచి: మండలంలోని తురకగూడెం గ్రామంలో శుక్రవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ బుర్ర కృష్ణ, పంచాయతీ కార్యదర్శి మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మార్చి 6 నుంచి 15 వరకు గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించేందుకు గ్రామ...