రోడ్డు ఆక్రమణ ఆరోపణలు అసత్యం

రోడ్డు ఆక్రమణ ఆరోపణలు అసత్యం చట్టబద్ధ స్థలంలోనే నిర్మాణం డిప్యూటీ మేయర్ సునీల్ రావు కాకతీయ, కరీంనగర్: క‌రీంనగర్ భగత్‌నగర్‌లో రోడ్డును ఆక్రమించి కార్యాలయం నిర్మించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురితమైనట్లు తెలిపారు. అయితే అవి వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో కరీంనగర్ నగరంలో గాని, ఇతర ప్రాంతాల్లో గాని తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేదా...