హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం..

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరుకు రోడ్డు బలితీసుకున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు.. ఆటోను తప్పించబోయి ప్రమాదం.. టిప్పర్ లారీ కింద ఇద్దరు విద్యార్థులు మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. అనంత సాగర్‌లోని ఎస్సార్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న జు నైత్, సుప్రతీక అనే విద్యార్థులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో...