సమస్యల పరిష్కారమే లక్ష్యం

సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ విజేందర్ రెడ్డి తో కలిసి వార్డులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పర్యటన అనంతరం...