తీరనున్న తాగునీటి కష్టాలు
తీరనున్న తాగునీటి కష్టాలు కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గుబ్బడితండా వాసుల దశాబ్దాల తాగునీటి కల నెరవేరబోతోంది. తండాలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి శుక్రవారం నూతనంగా బోరు వేయించారు. కొంతకాలంగా నీటి ఎద్దడి ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడేవారు. నిత్యం తాగునీటి కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని వాపోయారు. ఈ బోరు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఆ కష్టాలు తీరనున్నాయని గిరిజనులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ......