క‌ల్యాణ వైభోగం..

క‌ల్యాణ వైభోగం.. వైభవంగా శివపార్వతుల కల్యాణం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఆది శ్రీనివాస్‌ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ .. కాకతీయ, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న శివకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన శివార్చన వేదికను రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం రాజన్న ఆలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, ధ్వజారోహణం,...