కోతులు భయపెడుతున్నాయి..

కోతులు భయపెడుతున్నాయి.. మందుబాబులు బెదిరిస్తున్నారు... తాగునీటి కోసం గొంతులు ఎండుతున్నాయి.. ప్రజలు హాజరుకాని గ్రామసభ ఎందుకు...? శ్రీనగర్ గ్రామసభలో లొల్లి.. లొల్లి కాకతీయ, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ..ప్రగతి ప్రణాళిక ద్వారా చేపడుతున్న 99 రోజుల కార్య చరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే అంశాలలో తొలిరోజు జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలలో నిర్వహించిన గ్రామసభ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పరిధిలోని శ్రీనగర్...