సివిల్స్‌లో మెరిసిన యువత..!
సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఎంపిక మహిళల సత్తా.. రెండు వందల తొంభై తొమ్మిది మంది విజయం తెలుగు రాష్ట్రాల నుంచి నలభైకి పైగా ర్యాంకులు దేశంలో అత్యున్నత సర్వీసుల్లో చేరనున్న యువత మెడికల్ విద్యార్థి అనూజ్ అగ్నిహోత్రికి తొలి ర్యాంకు న్యూఢిల్లీ / కాకతీయ బ్యూరో : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది....