వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు
వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకానికి పరిపాలనా అనుమతి జీడబ్ల్యూఎంసీ పరిధిలో పనులకు ఊతం అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా నిధుల సమీకరణ విదేశీ సహాయం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కలిపి కేటాయింపులు నగర పారిశుధ్యానికి కీలక మౌలిక సదుపాయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగరంలో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి మొత్తం 5257.20 కోట్ల...