చంద్రయ్యపల్లిలో చోరీల కలకలం
చంద్రయ్యపల్లిలో చోరీల కలకలం వారం రోజుల వ్యవధిలో రెండు దేవాలయాల్లో 30 వేల విలువైన గంటల అపహారణ నిందితులను పట్టుకోవాలని గ్రామస్తుల వేడుకొలు కాకతీయ, దుగ్గొండి: దేవాలయాల్లో గుడి గంటల వరుస చోరీలతో మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో కలకలం రేగుతుంది. తెలిసిన వారి పనేనా లేక బైట నుండి వచ్చి గ్రామంలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారా అని గ్రామస్థుల్లో సందేహం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పిభ్రవరి చివరి వారంలో హనుమాన్ దేవాలయంలో 20 వేల రూపాయల విలువైన ఐదు గంటలలు అపహారణ...