ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి గ్రంథాలయ చైర్మన్‌పై మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం కాకతీయ,ములుగు ప్రతినిధి:ములుగు మున్సిపాలిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన గ్రంథాలయ చైర్మన్ తక్షణమే బేషరతుగా ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ టెండర్ల వ్యవహారంలో గ్రంథాలయ చైర్మన్ జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి నిధులు ప్రజలకు సంబంధించినవని, ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు వాటి వినియోగంపై అవగాహనతో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని తెలిపారు....