తహసీల్దార్‌గా… అవినీతి తిమింగలం!
తహసీల్దార్‌గా… అవినీతి తిమింగలం! ఏసీబీ దాడుల్లో కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు గజ్వేల్ తహసీల్దార్‌పై అక్రమాస్తుల కేసు కరీంనగర్‌లో ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాల గుర్తింపు కార్లు, బంగారు నగలు, లక్షల్లో నగదు స్వాధీనం అధికార పదవిని అడ్డంగా పెట్టుకొని అక్రమ సంపాదన నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలింపు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ పదవిని అడ్డంగా ఉపయోగించి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమటం శ్రవణ్...