కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్, వరద కాలువ పనులు మా కృషే రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం...