కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించారు. గోదావరిఖని పట్టణంలోని 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో జరుగుతున్న కాలువ పూడికతీత పనులు, ఎన్టీపీసీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, రామగుండం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, లింగాపూర్ సమీపంలోని రోడ్డు విస్తరణ పనులు, పైప్‌లైన్ మార్పిడి పనులు, మండల పశువైద్యశాల, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, అంతర్గాం...