జీహెచ్‌ఎంసీలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
జీహెచ్‌ఎంసీలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పారిశుధ్య పనుల పరిశీలన ఎమ్మెల్యే కాలనీలో ఖాళీ స్థలాన్ని పార్క్‌గా అభివృద్ధి చేయాలని ఆదేశం కాకతీయ, హైదరాబాద్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పారిశుధ్య పరిస్థితులు, పౌర సేవల నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్య పనులను సమీక్షించారు. ఖైరతాబాద్ జోనల్...