సీసీ కెమెరాలతో నేరాల నిర్మూలన
సీసీ కెమెరాలతో నేరాల నిర్మూలన * ప్రతి గ్రామంల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి * సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి కాకతీయ,చేర్యాల: గ్రామాల్లో, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలను నిర్మూలించవచ్చని, ఎవరైనా నేరాలకు పాల్పడిన వెంటనే గుర్తించేందుకు వీలుంటుందని చేర్యాల సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నదని,గ్రామాల్లో నేరాల నియంత్రణ ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని వారు స్పష్టం చేశారు....