మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?
మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!? కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు డ్రెస్ కోడ్ పట్టించుకోదు… సమయపాలన పాటించదు తోటి ఉద్యోగులు, భక్తులతో దురుసు ప్రవర్తన ఆరోపణలు ఉన్నతాధికారులతోనూ తరచూ వాగ్వాదాలు జాతర సమీక్ష అనంతరం ఎమ్మెల్యేతోనూ వివాదం పలుమార్లు మెమోలు వచ్చినా మారని తీరు కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడం, డ్రెస్ కోడ్‌ను పట్టించుకోకపోవడం వంటి...