భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి కాకతీయ, సత్తుపల్లి : భూదాన్ భూముల పేరుతో నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన 6 మందిపై కేసులు నమోదు చేసినట్లు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చూపిస్తూ డబ్బులు తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్కూర్ గ్రామానికి చెందిన పోనెబోయిన బేబీ, పోలెబోయిన ముత్తయ్య, కల్తి రామచంద్రయ్య, పడిగ యెర్రయ్య, షేక్...