భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా కమిటీ సభ్యులమంటూ నిరుపేదల నుంచి రూ.3 కోట్లు వసూళ్లు నకిలీ పట్టాలు, అక్రమ కేటాయింపులు బట్టబయలు వెలుగుమట్ల భూ వివాదంపై ఇప్పటికే 19 కేసులు ఇప్పటివరకు 9 మంది అరెస్ట్… కొన‌సాగుతున్న ద‌ర్యాప్తు కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి నిరుపేదలను మోసం చేసిన ముఠా వ్యవహారం ఖమ్మంలో వెలుగుచూసింది. యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేస్తూ వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన నిరుపేదల నుంచి...