ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దిశ సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ కాకతీయ, వరంగల్ బ్యూరో: హనుమకొండ కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి సంబంధించి...