దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల పంపిణీ కాకతీయ, కొత్తగూడెం : దివ్యాంగుల జీవనోపాధి మెరుగుపడేందుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, వివాహ ప్రోత్సాహక బహుమతులు, ఆర్థిక పునరావాస పథకం సబ్సిడీలు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీజీఓబి ఎంఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులను జిల్లా...