బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..!

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..! అంత‌లోనే అధిష్ఠానం పెద్ద‌ల నుంచి ఫోన్లు కొమ్మాల జాతరకు ర్యాలీగా వెళ్లాల‌ని ముందుగా నిర్ణ‌యం 500 టు వీలర్లు, 50 కార్లతో శక్తి ప్రదర్శనకు ప్లాన్ చివరి నిమిషంలో కార్యక్రమం రద్దు అధిష్ఠానం పెద్ద‌ల నుంచే ఒత్తిడే కార‌ణ‌మంటూ ప్రచారం నిరాశలో ఇనుగాల వర్గీయులు, అభిమానులు గీసుగొండ రాజకీయాల్లో కొత్త సమీకరణాల చర్చ కాకతీయ, గీసుగొండ : కొమ్మాల జాతర సందర్భంగా జరిగిన ప్రభ బండ్ల ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పరకాల రాజకీయాలను ఒక్కసారిగా...