ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం
ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ భారతీయ జన ఔషధి పథకం సాధారణ ప్రజలకు పెద్ద ఊరటగా మారిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేరేడ్మెట్‌లో ఈ పథకం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నేరేడ్మెట్ డివిజన్ ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీలో గీతా జ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. నేరేడ్మెట్ మాజీ కార్పొరేటర్ కొతపల్లి మీనా ఉపేందర్ రెడ్డి...