పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో’ .. కవులు, రచయితలు, సినీ ప్రేమికులు హ‌ర్షం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర రూపొందించిన ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో’ డాక్యుమెంటరీకి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో 2025 సంవత్సరానికి సంబంధించిన తెలుగు చిత్రాల అవార్డులను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగంలో ఈ చిత్రం ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది. బాలీవుడ్‌లో 300కుపైగా చిత్రాల్లో నటించి,...