ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక శుభ సూచకం
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక శుభ సూచకం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ లింగాల ఘనపురంలో ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాకతీయ,జనగామ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం లింగాల ఘనపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక...