నల్లబెల్లి రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

నల్లబెల్లి రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రత్యేక వైద్య నిపుణులతో మెడికల్ క్యాంపు ప్రారంభం కాకతీయ. నల్లబెల్లి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జీవన శైలిలో మార్పులు అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శనివారం నల్లబెల్లి రైతు వేదికలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక వైద్య నిపుణులతో నిర్వహించే మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య...