ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి

ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి జిల్లా కలెక్టర్ కె.హైమావతి కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నూతనంగా కౌన్సిలర్లుగా గెలుపొందిన స్థానిక నాయకులకు ప్రజలలో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, మార్చి 6 నుంచి మార్చి 12 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో అధికారులు, స్థానిక...