ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీ పరిధిలోని 1, 3, 6, 9, 25 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో మురికికాలువలను శుభ్రపరచడంతో పాటు చెత్త చెదారాన్ని తొలగించారు. మోడల్ చెరువు కట్ట వెంబడి, మెట్లపై పేరుకుపోయిన చెత్తను కూడా పారిశుద్ధ్య సిబ్బంది తొలగించి పరిసరాలను...