మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం మంత్రి కొండా సురేఖ ​శివ నగర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ 35వ డివిజన్‌లో స్వచ్ఛత కార్యక్రమం కాకతీయ, వరంగల్ ప్రతినిధి: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం శివ నగర్‌లోని సాయి కన్వెన్షన్ హాల్‌లో ‘ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ......