చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ

చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ  జిల్లా కలెక్టర్ కె. హైమావతి కాకతీయ,చేర్యాల: జిల్లాలో గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని,రోగులకు ఓపికగా మెరుగైన వైద్యం అందిస్తూ వారికి భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. చేర్యాల పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను,సామాజిక ఆరోగ్య కేంద్రం లోపల అన్ని గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ఓపి చూశారని మెడికల్ ఆఫీసర్ ఆరా తీశారు. వైద్య...