పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. మున్సిపల్ పరిధిలో ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా శనివారం 3వ వార్డులో పర్యటించారు. కౌన్సిలర్ ముత్తినేని వెంకన్నతో కలిసి చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా వార్డులోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ... వార్డులో పర్యటిస్తున్న...